. Dr Nanduri Ramakrishna Sr Sub EDITOR
బీచ్ రోడ్‌లోని కామత్ హోటల్ సమీపంలోని బొత్స సత్యనారాయణ గారి పార్టీ క్యాంపు కార్యాలయంలో డాక్టర్ బొత్స అనూష గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు తదితరులు పాల్గొని డాక్టర్ బొత్స అనూష గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష గారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, విజయాలు ఎల్లప్పుడూ కలగాలని వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ, పార్టీ నాయకులు గొల్లగాని హరి వెంకట్ కుమారి, రవి రెడ్డి, జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, పెడాడ రమణి కుమారి, కొండ రాజీవ్ గాంధీ, పళ్ళ దుర్గారావు, జీవి రామచంద్రరావు, స్వరూప్, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment