. SRINIVAS SPL Correspondant
అమలాపురం..విశాఖ సందేసం...ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం గెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 250 కుటుంబాలు నివాసం ఉంటున్న గ్రామానికి దారి లేదంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.రాజకీయ నాయకులు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఓట్లేయండి మాకు అంటూ ఓట్లు కోసం తిరుగుతూ వస్తున్నప్పుడు కనీసం మా రహదారి వాళ్లకు కనిపించదా..అంటూ ఎద్దేవా చేశారు.ఓట్లు కోసమే గ్రామానికి వస్తారు.గానీ మా పాట్లు మాత్రం పట్టించుకోరంటూ మండిపడ్డారు. పోరపేట గ్రామానికి చెందిన గ్రామస్తులంతా కలెక్టరేట్ కు చేరుకుని మా గ్రామంలో మేముంటున్న గ్రామం పేరు పంచాయతీ పరిధిలో ఉందా లేదా అధికారులు ఉన్నారా అంటూ మీడియా ముందు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తక్షణమే రహదారి కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని రోడ్లు వేయించి ప్రజల యొక్క మన్ననలను పొందాలని కలెక్టరేట్లో కలెక్టర్ కు ఫిర్యాదు ద్వారా వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో గ్రామస్తులంతా తరలివచ్చి నిరసన తెలిపారు.

Comments
Post a Comment