లక్ష్మీ టాకీస్ పార్క్ దగ్గర ఫుట్ పాత్ మీద నివసిస్తున్న వారిలో ఒకరు చనిపోయారు . ఆ ఆనాథ శవాన్ని వివేకానంద సంస్థ వారు సంస్థ అంబులెన్స్ లో స్మశాన వాటికకు తీసుకువెళ్లడం జరిగింది.C.M.R. షాపింగ్ మాల్ వారు ఆర్థిక సహకారంతో ఒక అంబులెన్స్ ను వివేకానంద సంస్థకు వితరణ చేశారు, ఆ అంబులెన్స్ ద్వారా పేదవారికి
ఉచితంగా హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం, తిరిగి గమ్యస్థానానికి తీసుకు రావడం ,అనాధ శవాల్ని, నిరుపేదల శవాల్ని ఉచితంగా తీసుకెళ్తామని, ఈ ఉచిత అంబులెన్స్ సర్వీస్ ను అందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు అప్పారావు తెలియజేశారు.Ph:8297568913.


Comments
Post a Comment