విశాఖపట్నం. ఈరోజు ఆగస్టు 15, 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా విశాఖ జిల్లాలో ఏర్పాటు చేసిన శకటాలు అన్నిటిలోని అన్ని డిపార్ట్మెంటుల్లో కలిపి వైద్య ఆరోగ్యసకటము ప్రధమ బహుమతి అందుకోవడంతో శ్రీ గౌరవనీయులు ఏ సత్య ప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ మరియు జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ అభిశిక్త్ కిషోర్ గారు ఐఏఎస్ వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని
డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారిని ప్రశంసించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారు, వారి దగ్గర పని చేస్తున్న శ్రీ బి నాగేశ్వరరావు గారు డెమో వారిని డాక్టర్ కార్తిక్ మరియు శశిభూషణ్ గారిని ప్రశంసించడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో 13 మందికి వివిధ కేడర్లో ప్రశంసా పత్రాలు కలెక్టర్ గారి దగ్గర నుంచి మరియు డి ఎం హెచ్ ఓ దగ్గర నుంచి 25 మందికి ప్రశంసా పత్రములు అందుకోవడం జరిగింది.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
విశాఖపట్నం.


Comments
Post a Comment