శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్న 'KJQ' చిత్రబృందం.
. K.V.SHARMA EDITOR
సింహాచలం:4 ఆగస్టు 2026. నూతన చిత్రం 'KJQ' విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిత్ర కథానాయకులు దీక్షిత్, శశి, మరియు కథానాయిక యుక్తిల బృందం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
సింహాచలం:4 ఆగస్టు 2026. నూతన చిత్రం 'KJQ' విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిత్ర కథానాయకులు దీక్షిత్, శశి, మరియు కథానాయిక యుక్తిల బృందం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
ముందుగా ఆలయానికి చేరుకున్న చిత్ర బృందం స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ వేద పండితులు చిత్రబృందానికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీస్వామివారి పవిత్ర, ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా హీరోలు దీక్షిత్, శశి మరియు హీరోయిన్ యుక్తి మాట్లాడుతూ... శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామివారి ఆశీస్సులతో తమ 'KJQ' చిత్రం గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

Comments
Post a Comment