ఫిబ్రవరి 26న రాయల్ బిజినెస్ నెట్‌వర్క్‌లో అభిలాష బృందంతో స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించబడింది.
విశాఖ :విశాఖ సందేశం వార్తలు:JCI Visakha Pride ఆధ్వర్యంలో సరికొత్తగా ఎప్పుడు లేని విదంగా JCI మెంబర్స్ వ్యాపార అభివృద్ధి కొరకు రొయల్ బిజినెస్ నెట్వర్క్ లో అభిలాష టీమ్ తో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ 26 ఫిబ్రవరి ఏర్పాటు చేసినట్టు JCI Visakha Pride ప్రెసిడెంట్ S రాజశేఖర్ తెలిపారు. ఇది తమ jci మెంబర్స్ కి చాలా ఉపయోగకరము అనీ తెలిపారు. ముందుగా చొరవ తీసుకొని ప్రయత్నం చేసినందుకు జేసీఐ విశాఖ ప్రైడ్ సెక్రెటరీ ఓరుగంటి గణేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.మునుముందు ఇలాంటి కార్యక్రమ్మలు జేసీఐ విశాఖ ప్రైడ్ తరుపున మరెన్నో జరుగుతాయి అని తెలిపారు.
Borigi Srinivas Rao

Comments
Post a Comment