Skip to main content

అత్యంత వైభవంగా శ్రీ సీతారామలయ విగ్రహా ప్రతిష్ట...... బాలభక్త సమాజం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన...

అమలాపురం:విశాఖ సందేసం :అమలాపురం భూపయ్య అగ్రహారంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం బాలభక్త  సమాజం ఆధ్వర్యంలో అత్యంత కనులు విందుగా వేద పండితులు, 

అర్చకులు వేదమాంత్రోధ్యరణ మధ్య ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా హోమలను నిర్వహించి సుమారు 100 దేవాలయాల విగ్రహా ధ్వజ స్తంబాలను ప్రతిష్ట చేసిన వాడపర్రు చెందిన శ్రీ జనార్ధనచారి ధ్వజస్తంభ ప్రతిష్ట, గోపురం శిఖరాల ప్రతిష్ట  కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. బాలాభక్త సమాజం ఆధ్వర్యంలో ఆలయ ప్రతిష్టకు వచ్చిన  భక్తులకు భారీ అన్నసమారాధనను నిర్వహించారు. భారీ అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి ప్రసాదలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బాలభక్త సమాజం కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఈఓ వాగోలు శ్రీనివాస్, కొత్తూరి శ్రీను దంపతులు, మాచిరాజు లక్ష్మి నారాయణ దంపతులు, బొర్ర ఈశ్వరరావు, వంటెద్దు వెంకన్నాయుడు, సుధా చిన్న,  కాదంబారి శర్మ, నల్లా పవన్, గొవ్వాల రాజేష్, గొర్తి పవన్, పేరూరు విజయలక్ష్మి,   బొక్క వెంకటరమణ, విస్సాప్రగాఢ చిన్నా,  అధిక సంఖ్యలో మహిళ భక్తులు, తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...