ఏకాదశి నాడు ఏం చేయాలి?
సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేయాలి.
హరివాసరం అనగా విష్ణువుకి ఇష్టమైన రోజు కావున ఏదైనా వైష్ణవ ఆలయానికి వెళ్ళండి.
భగవద్గీత, విష్ణు సహస్రనామాలను రాత్రి నిద్రించే లోపు పఠించండి.
-హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే, హరేరామ హరేరామ రామరామ హరేహరే అనే మంత్రాన్ని కనీసం 108 సా
జపించండి.
- ధాన్యం కాని పదార్థములను స్వామికి నైవేద్యంగా సమర్పించి భుజించండి.
- ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ హరేకృష్ణ మంత్రం జపం చేసి, భగవద్గీత, భాగవతం పఠిస్తే, ఆరోగ్యపరంగా, ఆర్థికపరణ ఆధ్యాత్మికపరంగా అన్ని విధాల మంచిది.
ఏకాదశి నాడు భుజించదగినవి
అంటే నీరు, పండ్లు, జ్యూస్, పాలు, డ్రై ఫ్రూట్స్, పల్లీలు, దుంపలు, కందమూలాలు ఇటువంటివి మాత్రమే స్వీక దురునాడు ద్వాదశి ఘడియలలో పారణ (ఉపవాసాన్ని విరమించండి) చేయాలి.
ఏకాదశి నాడు ఏం చేయకూడదు?
ధాన్య పదార్థాలు తినరాదు. బియ్యం, గోధుమలు, ఆవాలు మరియు నవధాన్యాలలో ఏమీ తినకూడదు. మరియు బికె రొట్టెలు, చాక్లేట్లు, డ్రింక్స్ మొదలగునవి సేవించరాదు.
కాఫీ మరియు టీ సేవింపరాదు. మధ్య మాంసాలు భుజించకూడదు, ధూమపానం (చుట్ట, బీడి, సిగరెట్) చేయరాద ఉపవాసం చేసినా చేయకున్నా ఈ 26 ఏకాదశి పేర్లు ఖచ్చితంగా ఏకాదశి నాడు జపించండి.
Names of 26 Ekadasis) (26 25
1. పాపమోచని ఏకాదశి
Paapmochani Ekadasi
14. పాశాంకుశ ఏకాదశి
Pasankusa Ekadasi
2. కామదా ఏకాదశి
Kamada Ekadas
15. రమా ఏకాదశి
Rama Ekadasi
3. వరూధిని ఏకాదశి
Varudhini Ekadasi
16. ఉత్థాన ఏకాదశి
Uttana Ekadasi
4. మోహిని ఏకాదశి
Mohini Ekadasi
17. ఉత్పన్న ఏకాదశి
Uthpanna Ekadasi
5. అపరా ఏకాదశి
Apara Ekadasi
5. పాండవ నిర్జల ఏకాదశి
18. మోక్షదా ఏకాదశి
Mokshada Ekadas
7. యోగిని ఏకాదశి
Nirjala Ekadasi
19. సఫల ఏకాదశి
Saphala Ekadasi
3. శయన ఏకాదశి
Yogini Ekadasi
20. పుత్రదా ఏకాదశి
Putrada Ekadasi
9. కామికా ఏకాదశి
Sayana Ekadasi
21. సత్తిల ఏకాదశి
Shattihila Ekadas
Bhaimee Ekadasi
10. పవిత్రారోపిని ఏకాదశి
Kamika Ekadasi
22 బైమీ ఏకాదశి
Vijaya Ekadasi
11. అన్నదా ఏకాదశి
Annadaa Ekadasi
24. అమలకీ ఏకాదశి
Pavitraropini Ekadasi
23. విజయ ఏకాదశి
Amalaki Ekadasi
12. పార్శ్వ ఏకాదశి
Parswa Ekadasi
25. పరమ ఏకాదశి
Parama Ekadasi
13. ఇందిరా ఏకాదశి
Indira Ekadasi
26. వద్మిని ఏకాదశి
Padmini Ekadasi
ఏకాదశి వీరికి మినహాయింపు: చిన్న పిల్లలు, రోగగ్రస్తులు, వృద్ధులు, బ్రహ్మ రాక్షసులు
ఆర్మాన్ని ఆచరించండి- అది మిమ్మల్ని రక్షిస్తుంది. గుర్తుంచుకోండి-ధర్మాన్ని నాశనం చేస్తే అది మిమ్మల్ని నాశనం
: swamy RADHA MANOHAR DAS.
Tirupati,
Preacher, : 9866957796

Comments
Post a Comment