జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 09.03.2026
పట్టణ ఆరోగ్య కేంద్రం పట్టణ ఆరోగ్య కేంద్రం పట్టణ ఆరోగ్య కేంద్రం పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం గ్రామీణ ఆరోగ్య కేంద్రం
అల్లిపురం కప్పరాడ 1 టౌన్ తగరపువలస గాజువాక సింహాచలం
అంబేద్కర్ కోలనీ లక్ష్మినగర్ పెదగంట్యాడ భీమిలి కణితి ప్రాంతీయు శిక్షణా కేంద్రం (మగ), పట్టణ కుటుంబ ఆరోగ్య కేంద్రం
బుచ్సిరాజుపాలెం మద్దిలపాలెం ప్రసాద్ గార్డెన్స్ చెంగాలరావు పేట పెదగంట్యాడ
చినముషిడివాడ మల్కాపురం శ్రీహరిపురం మధురవాడ
దేవాడ నరవ స్వర్ణ భారతి ఆర్.తాళ్లవలస
ఆర్.పి.పేట సాగర్ నగర్ విధ్యుత్ నగర్ రేవిడి
ఫిషర్మెన్ కోలనీ జ్ఞానాపురం పాత గాజువాక ఆనందపురం
ప్రజలు తమ పిల్లలకు పైన తెలిపిన మీ సమీపములో గల ఆరోగ్య కేంద్రములలో హెచ్.పి.వి వాక్సిన్ వేయించగలరని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వారు తెలియచేసారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment