జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 10.03.2026
ఈరోజు అనగా తేదీ 10.03.2026 న డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారి అధ్యక్సతన ముఖ్య అతిది గా విచ్చేసిన విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) వారి పర్యవేక్షణలో హెచ్.పి.వి వాక్సిన్ లక్ష్మి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వేయడం జరిగిందని ఈ వాక్సిన్ గర్భాశయ కాన్సర్ రాకుండా బాలికలు వేయించుకోవాలని గౌరవ శ్రీ పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) వారు తెలియచేసారు. దీనిని ఉద్దేశించి డా.పి.జగదీశ్వర రావు వారు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో గుర్తించిన 33 కోల్డ్ చైన్ సెంటర్స్ లో హెచ్.పి.వి. వాక్సిన్ ఉచితంగా వేస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం తెలియచేసారు
ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి
విశాఖపట్నం

Comments
Post a Comment