Skip to main content

జారీచేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం, తేది. 20.03.2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ వైద్య ఆరోగ్య శాఖ ఆర్.సి.నెం.17716/మొబైల్ మెడికల్ యూనిట్/ ఎస్.హెచ్.టి.ఒ./2025 తేది. 22.02.2026 వారి ఆదేశానుసారం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు విశాఖపట్నం జిల్లా కూ సంబందించిన పనిచేయని 104 సేవల యొక్క 20 పనికిరాని పాత వాహనములను   ‘ఇ-కొనుగోలు’ పోర్టల్ వెబ్సైటు ద్వారా తేది 26.03.2026 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు ఆన్లైన్ ద్వారా ఇ-వేలం ద్వారా విక్రయించుటకు నిర్ణయించారు. సదరు వేలం యొక్క నియమనిబందనలు మరియు మిగిలిన వివరములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఇ-వేలం పోర్టల్ https://konugolu.ap.gov.in నందు పొందుపరచబడినవి అని తెలియచేయడమైనది.  

      జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి 

           విశాఖపట్నం

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...