అల్లవరం, విశాఖ సందేసం..ఎన్ ఎమ్ ఎమ్ ఎస్ 2026 ఫలితాలల్లో కొమరగిరిపట్నం శ్రీ న్యాపతి సుబ్బారావు పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.
14 మంది విద్యార్థులు అర్హత సాధించుట ద్వారా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొదటి స్థానం కైవసం చేసుకున్నారు. ఈ అసామాన్య విజయం సాధించిన విద్యార్థులకు, విశేషంగా కృషి చేసిన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏ .దుర్గాప్రసాద్, సహకరించిన ప్రధానోపాధ్యాయులు ఎస్ సత్యనారాయణ మరియు ఉపాధ్యాయ బృందానికి రాష్ట్ర ,జిల్లా స్థాయి అధికారులు మరియు ప్రముఖ నాయకులు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, గ్రామ పెద్దల నుండి ప్రశంసల వెల్లువతో పాటు అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు ఇటువంటి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Comments
Post a Comment