కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ప్రపంచ నాణ్యత ప్రమాణాలు ( ఐ ఎస్ ఓ ) సర్టిఫికెట్ అల్లవరం, విశాఖ సందేసం..... డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ కి ప్రజా సేవల పంపిణీ, పారదర్శకత, రికార్డుల నిర్వహణ, పౌర సంతృప్తి మొదలైన అంశములలో ప్రపంపంచ నాణ్యత ప్రమాణాలు ( ఐఎస్ఓ ) సర్టిఫికెట్ లభించింది, రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు ( ఐఎస్ఓ ) సర్టిఫికెట్ కొరకు ఎంపిక చేయగా,తొలి దశలో కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది,కేరళకి చెందిన ఆడిట్ బృదం ప్రమానంద్, సలీమ్ కెమ్, మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ కోర్డినేటర్ ఇమామ్ లు గత మూడు రోజులుగా కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ నందు ఆడిట్ నిర్వహించి,గ్రామ పంచాయతీ నుంచి అందించు పౌర సేవల పంపిణీ, పారదర్శకత, రికార్డ్ ల నిర్వహణ, సేవల పట్ల పౌర సంతృప్తి, మొదలైన అంశములకు సంబంధించిన రికార్డలను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐఎస్ఓ డ్రాఫ్ట్ సర్టిఫికెట్ ను అందజేశారు. అధికారిక సర్టిఫికెట్ ఢిల్లీ నుంచి వారం రోజుల్లో గ్రామ పంచాయతీ కి రానుంది, ఈ సందర్భంగా కేరళ బృందం మాట్లాడుతూ కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ నుంచి అందించు వివిధ రకాల పౌర సేవలు ,మరియు రికార్డుల నిర్వహణ, పారదర్శకత, వివిధ సేవల పట్ల ప్రజా సంతృప్తి మొదలైనవి భవిష్యత్తులోనూ కొనసాగిస్తు అనేక గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలన్నారు, ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ రాకాపు విజయ లక్ష్మి, ఎంపీటీసీ మామిడిశెట్టి శ్రీను, ఎంపీడీఓ కె. ఎస్.గౌరీ కుమారి, డిప్యూటీ ఎంపీడీఓ యు. నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాస్, విష్ణు, నాగేశ్వరావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంధి, గ్రామ పంచాయతీ సిబ్బంధి పాల్గొన్నారు
అల్లవరం, విశాఖ సందేసం.....డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ కి ప్రజా సేవల పంపిణీ, పారదర్శకత, రికార్డుల నిర్వహణ, పౌర సంతృప్తి మొదలైన అంశములలో ప్రపంపంచ నాణ్యత ప్రమాణాలు ( ఐఎస్ఓ ) సర్టిఫికెట్ లభించింది, రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీలను అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు ( ఐఎస్ఓ ) సర్టిఫికెట్ కొరకు ఎంపిక చేయగా,తొలి దశలో కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీకి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది,కేరళకి చెందిన ఆడిట్ బృదం ప్రమానంద్, సలీమ్ కెమ్, మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ కోర్డినేటర్ ఇమామ్ లు గత మూడు రోజులుగా కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ నందు ఆడిట్ నిర్వహించి,గ్రామ పంచాయతీ నుంచి అందించు పౌర సేవల పంపిణీ, పారదర్శకత, రికార్డ్ ల నిర్వహణ, సేవల పట్ల పౌర సంతృప్తి, మొదలైన అంశములకు సంబంధించిన రికార్డలను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఐఎస్ఓ డ్రాఫ్ట్ సర్టిఫికెట్ ను అందజేశారు. అధికారిక సర్టిఫికెట్ ఢిల్లీ నుంచి వారం రోజుల్లో గ్రామ పంచాయతీ కి రానుంది, ఈ సందర్భంగా కేరళ బృందం మాట్లాడుతూ కొమరగిరిపట్నం గ్రామ పంచాయతీ నుంచి అందించు వివిధ రకాల పౌర సేవలు ,మరియు రికార్డుల నిర్వహణ, పారదర్శకత, వివిధ సేవల పట్ల ప్రజా సంతృప్తి మొదలైనవి భవిష్యత్తులోనూ కొనసాగిస్తు అనేక గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలన్నారు,
ఈ కార్యక్రంలో గ్రామ సర్పంచ్ రాకాపు విజయ లక్ష్మి, ఎంపీటీసీ మామిడిశెట్టి శ్రీను, ఎంపీడీఓ కె. ఎస్.గౌరీ కుమారి, డిప్యూటీ ఎంపీడీఓ యు. నాగేంద్ర, పంచాయతీ కార్యదర్శి చిక్కం శ్రీనివాస్, విష్ణు, నాగేశ్వరావు మరియు గ్రామ సచివాలయ సిబ్బంధి, గ్రామ పంచాయతీ సిబ్బంధి పాల్గొన్నారు


Comments
Post a Comment