Skip to main content

ఉల్లాసం, కేరింత ఆనందోత్సవాల మధ్య శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కళాశాల ఫెయిర్‌వెల్ డే "ఆదియు 2k26"

అమలాపురం, విశాఖ సందేసం...ఉల్లాసం, కేరింత ఆనందోత్సవాల మధ్య శ్రీ వెంకటేశ్వరా డిగ్రీ కళాశాల ఫెయిర్‌వెల్ డే "ఆదియు 2k26"అమలాపురం శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో బోడసకుర్రు బి.ఆర్.కె. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వేడుకలో విద్యార్థులు నృత్యాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి అంబరన్నంటాయి. కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ కె.వి.ఆర్.ఎన్.నరసింహారావు మాట్లాడుతూ 

ఉల్లాసం కేరింతలే కాకుండా విద్యను బాగా అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి బహుమతులు అందిoచారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్.కె.మనోహర్,కరాటం.ప్రవీణ్,సి.హెచ్.జాన్‌పాల్,వై.వరప్రసాద్,బి.శ్రీనివాస్, వెంకట్ పాల్గున్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...