Skip to main content

పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి : ఏపీ టీఎఫ్ నాయకులు... నల్లవంతెన వద్ద పోరుబాట నిరసన ధర్నా..

అమలాపురం.విశాఖ సందేసం...ఏపీటీఎఫ్ 1938 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మునేశ్వరరావు అధ్యక్షతన జరిగిన పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఏ పి టి ఎఫ్ 1938 బోరుబాట జిల్లాలో ఘనంగా నిరసన ధర్నాలు నిర్వహించినట్లు అధ్యక్షులు ఎస్.ఎన్. మునేశ్వరరావు తెలియజేశారు.నల్లవంతెన  ధర్నా  చౌక్  వద్ద  పోరుబాట ధర్నా శిబిరాన్ని  డాక్టర్ పుల్లపు వెంకటేశ్వరరావు  ప్రారంభించారు. ఆయనతోపాటు ఎన్. వెంకటరమణ, జీవి సత్యనారాయణ, కొంకి రాజమణి, జి. వెంకటేశ్వరరావు, వీధి రాజశేఖర్, మోర్త రాజశేఖర్, రేవు తిరుపతిరావు, పి. మోహనరావు పి మోహన్ రావు, జి రవికుమార్, కే రత్నం రాజు, కే వెంకటేశ్వరరావు, పి. కృష్ణమూర్తి,ఎన్. శ్రీను, కాశి విశ్వేశ్వరరావు, సతీష్, ఎన్ వి రావు, ఎన్.గందరరావు, రమణ  లు  సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఏపీ టి ఎఫ్ నాయకులు డిమెండ్ చేశారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...