Skip to main content

ఆరిలోవలో ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం

విశాఖపట్నం మార్చి -27: శ్రీరామనవమి సందర్భంగా ఆరిలోవ ఎర్ని దుర్గ నగర్లో ఉన్నటువంటి రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది.

ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ ఏమ్ ఏమ్ ఎన్ పరశురామరాజు గారు హాజరయ్యారు.
ఈ కళ్యాణ మహోత్సవంలో బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ శ్రీ తిప్పనబోయిన కోటేశ్వరరావు దంపతులు పాల్గొని సీతమ్మ తల్లి  తరఫున కన్యాదానం చేయడంతో పాటు హోమం నిర్వహించారు.


 ఈ సందర్భంగా  వేలాదిగా స్వామివారి కల్యాణాన్ని తిలకించడానికి  తరలి వచ్చిన భక్తులకు అన్నసమారాధనతో పాటు స్వామివారి తీర్థప్రసాదాలను అందించడం జరిగినది.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...