ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ ను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు
డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.. బుధవారం ఆంధ్ర విశ్వవిద్యాలయం
స్నాతకోత్సవానికి విచ్చేసిన గవర్నర్ ను కలిసి గంట్ల శ్రీనుబాబు సాదరంగా నమస్కరించారు.. అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థిగా.. జర్నలిస్టు సంఘం నేతగా తన వివరాలను గవర్నర్ కు తెలియజేశారు.. గవర్నర్ కూడా ఎంతో సానుకూలంగా స్పందించి అభినందించారు
.

Comments
Post a Comment