అంగరంగ వైభవంగా* *వర్కింగ్ జర్నలిస్టుల ఉగాది సంబరాలు* *పాత్రికేయులు సమాజ ప్రగతి సాధకులు* *పరాభవ నామ సంవత్సరము లో అన్ని మంగళకర రోజులు* *అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు* *మహిళలకు చీరలు* *. *పిల్లలకు బహుమతులు*.. *పంచాంగాలు* *పంపిణీ*. *అల్పాహారం నుంచివిందు భోజనాలు వరకు పసందు*
పూర్ణ మార్కెట్ మార్చి 15సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న జర్నలిస్టులు సమాజ ప్రగతి సాధకులని ప్రముఖ పారిశ్రామికవేత్త.. చలమాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మట్టపల్లి విశ్వేశ్వరరావుమట్టపల్లి హనుమంతరావు.. సత్యనారాయణలు కొనియాడారు.. ఆదివారం పూర్ణ మార్కెట్ సమీపంలో ఉన్న క్రాంతి థియేటర్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ..బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో పరాభవనామ
పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పెద్దలను కలిశామన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు మంచి పరిష్కారం సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం తమకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిడబ్లుజెఎఫ్ విశాఖ నగర అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘానికి సుదీర్ఘ కాలం పాటు నాయకత్వం వహిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు.పరాభవ నామ సంవత్సరంలో అన్ని మంగళకర రోజులు*తొలుత పంచాంగ శ్రవణం చేసిన బ్రహ్మశ్రీ పూడిపెద్ది క్రిష్ణ కిరణ్ శర్మ మాట్లాడుతూ రానున్న పరాభవ నామ సంవత్సరంలో అంత మంగళకరంగా ఉంటుందన్నారు.. గురు శక్తి 12 రాశుల వారికి అనుకూలంగా ఉందని ఏళ్ళ నాటి శని ఉన్న వారికి సైతం జూన్ 21 తర్వాత మరింత మంచి రోజులు వస్తాయన్నారు.. వర్షాలు బాగా కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ముగిసి శాంతి నెల కొంటుందన్నారు. పేరుకు తగ్గట్లు ఉండదని రానున్న నూతన సంవత్సరం అందరికీ శుభాలు నింపుతుందన్నారు..ఈ కార్యక్రమంలో వి.మౌనిక పట్నాయక్ నేతృత్వంలోని నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
తొలుత పంచాంగ ఆవిష్కరణ చేయగా మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు ..అలాగే పిల్లలకు అందమైన బహుమతులు.. పెద్దవారికి పంచాంగాలు అందజేయడం జరిగింది.. ఈ ఉగాది సంబరాల్లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి., శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి.రవికుమార్, పితాని సూర్య ప్రసాద్,ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్, ఎన్.రామకృష్ణ,.. కృష్ణ పాత్రో జాయింట్ సెక్రటరీలు రవిశంకర్,మధురవాడ ఆనంద్, నాయుడు,నగేష్ బాబు, పక్కి వేణుగోపాల్, కిషోర్ ..
బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్,దేవ త్రినాథ్ ,అంబటి శేషు, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, , ఇతర ప్రతినిధులు ఎన్ అరుణ్ భాస్కర్ (హరి), జగన్నాధం, బొబ్బర ప్రసాద్,రాజశేఖర్,కోస్తా మిర్రర్ ప్రసాద్, ఎంవి రాజశేఖర్, నవతరం రవి శంకర్ తో పాటు భారీగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ఉగాది సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన అనేక కార్యక్రమాలు పాత్రికేయులు వారి కుటుంబ సభ్యుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మట్టపల్లి విశ్వేశ్వరరావు మాట్లాడుతూరానున్న పరాభవ నామ సంవత్సర ఉగాది జర్నలిస్టుల కుటుంబాల్లో ఆనందం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజానికి నిరంతరం తాజా వార్తలు అందించాలనే ప్రయత్నంలో జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడికి గురి అవుతూ తీరిక లేకుండా ఉంటారని అటువంటి వారికి ఆటవిడుపుగా పండుగలు నిర్వహించడం హర్షనీయ మన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే జర్నలిస్టుల కుటుంబాలతో కలసి ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, వృద్ధులైన జర్నలిస్టులకు పెన్షన్లు, హెల్త్ కార్డులు, అవసాన దశలో ఉన్న జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర దీర్ఘ కాల పెండింగ్ సమస్యల సాధన కొరకు ఫెడరేషన్ తరపున అలుపెరగని పోరాటం చేస్తున్నా మన్నారు. ఇటీవల విజయవాడ నగరంలో రాష్ట్రం లోని జర్నలిస్టులంతా
పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ పెద్దలను కలిశామన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలకు మంచి పరిష్కారం సాధిస్తామనే నమ్మకం, విశ్వాసం తమకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎపిడబ్లుజెఎఫ్ విశాఖ నగర అధ్యక్షుడు పి.నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంఘానికి సుదీర్ఘ కాలం పాటు నాయకత్వం వహిస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతుగా కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు.పరాభవ నామ సంవత్సరంలో అన్ని మంగళకర రోజులు*తొలుత పంచాంగ శ్రవణం చేసిన బ్రహ్మశ్రీ పూడిపెద్ది క్రిష్ణ కిరణ్ శర్మ మాట్లాడుతూ రానున్న పరాభవ నామ సంవత్సరంలో అంత మంగళకరంగా ఉంటుందన్నారు.. గురు శక్తి 12 రాశుల వారికి అనుకూలంగా ఉందని ఏళ్ళ నాటి శని ఉన్న వారికి సైతం జూన్ 21 తర్వాత మరింత మంచి రోజులు వస్తాయన్నారు.. వర్షాలు బాగా కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ముగిసి శాంతి నెల కొంటుందన్నారు. పేరుకు తగ్గట్లు ఉండదని రానున్న నూతన సంవత్సరం అందరికీ శుభాలు నింపుతుందన్నారు..ఈ కార్యక్రమంలో వి.మౌనిక పట్నాయక్ నేతృత్వంలోని నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్ కళాకారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో
తొలుత పంచాంగ ఆవిష్కరణ చేయగా మహిళలందరికీ చీరలు పంపిణీ చేశారు ..అలాగే పిల్లలకు అందమైన బహుమతులు.. పెద్దవారికి పంచాంగాలు అందజేయడం జరిగింది.. ఈ ఉగాది సంబరాల్లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్, ప్రధాన కార్యదర్శి జి., శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి.రవికుమార్, పితాని సూర్య ప్రసాద్,ఉపాధ్యక్షులు బి.శివప్రసాద్, ఎన్.రామకృష్ణ,.. కృష్ణ పాత్రో జాయింట్ సెక్రటరీలు రవిశంకర్,మధురవాడ ఆనంద్, నాయుడు,నగేష్ బాబు, పక్కి వేణుగోపాల్, కిషోర్ ..
బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్,దేవ త్రినాథ్ ,అంబటి శేషు, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, , ఇతర ప్రతినిధులు ఎన్ అరుణ్ భాస్కర్ (హరి), జగన్నాధం, బొబ్బర ప్రసాద్,రాజశేఖర్,కోస్తా మిర్రర్ ప్రసాద్, ఎంవి రాజశేఖర్, నవతరం రవి శంకర్ తో పాటు భారీగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Comments
Post a Comment