Skip to main content

ఈద్ ముబారక్ (శుభాకాంక్షలు) తో పరస్పర అలింగనం

 ముస్లింల కుటుంబ సభ్యులకు పరమ పవిత్రమైన  రంజాన్ పండగ సందర్భంగా 68 వ వార్డు మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్( చిన్న) గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ని, సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ గార్లను  మర్యాదపూర్వకంగా కలిసి శాలువా తో సత్కరించి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హుస్సేన్ కుటుంబ సభ్యులకు  రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిప్పలు దేవ నెలరోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను ముగించి పండుగను ఆనందోత్సవాలతో  జరుపుకోవాలని గాజువాక ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ  కార్యక్రమంలో హుస్సేన్ కుటుంబ సభ్యులు, 68వ వార్డ్ అధ్యక్షులు సండ్రన నూకరాజు గారు పాల్గొన్నారు...

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...