వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద అనాధాశ్రమం నకు, మూడు రోజుల క్రిందట, వన్ టౌన్ పోలీస్ శాఖ వారు 84 సంవత్సరాలు గల జోశ్విన్ అనే వృద్ధురాలను వివేకనంద ఆశ్రమమునకు తీసుకువచ్చి అప్పగించారు. ఈ వృద్ధురాలకు మతిస్థిమితం సరిగా లేనట్లు తెలుస్తుంది, అడ్రస్సు అడగగా అడ్రస్ సరిగా చెప్పటం లేదు, ఆమె ఆంగ్లో ఇండియన్ అని చెప్తుంది ఎవరైనా ఈమె గురించి ఆచూకీ తెలుసుకోవాలంటే, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గాని, వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకనంద సంస్థను గాని సంప్రదించగలరని మనవి.
Ph:8297568913.

Comments
Post a Comment