రెడ్డిపల్లి సర్పంచ్ కరాటం ప్రసన్న ప్రవీణ్ కు అభినందనల వెల్లువ... రెడ్డిపల్లి గ్రామ పంచాయతీకి టిభి. ముక్త పంచాయతీగా అవార్డు...
అమలాపురం, విశాఖ సందేసం...రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కి టిభి. ముక్త పంచాయతీగా అవార్డు ఎంపిక అయిన సందర్బంగా డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కరాటం ప్రసన్న
ప్రవీణ్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.సి.నిశాంతి తదితరులు అవార్డు అందించి ఘనంగా సత్కరించారు.గత అయిదు సంవత్సరాలుగా రెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ నిరంతరం గ్రామం కోసం పాటుపడ్డారని అన్నారు.ఈ కార్యాక్రమంలో జ్యోతి, వీరవేణి,డి.ఎం.హెచ్.ఓ దుర్గారావు,దొర,భరతలక్ష్మి ,తదితరులు పాల్గున్నారు. అవార్డు అందుకున్న సర్పంచ్ కు పంచాయతీ కార్యదర్శి గణపతి, పద్మజ, సతీష్, దొరబాబు, శివ,మహేష్ కుమార్ సచివాలయ ఉద్యోగులు గ్రామ ప్రజలు మంత్రి వాసంశెట్టి సుబాష్, ఎంఎల్ఏ ఆనందరావు, ఎంపి జి. హరీష్ మాధుర్ అభినందనలు తెలియజేశారు.

Comments
Post a Comment