Skip to main content

గోడిలంక భవిత కేంద్రాన్ని పరిశీలించిన: జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి బొరుసు సుబ్రహ్మణ్యం

అల్లవరం, విశాఖ సందేసం...అల్లవరం మండలం   గోడిలంకలో  భవిత భవిత కేంద్రాన్ని డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ   జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి  బొరుసు సుబ్రహ్మణ్యం  మంగళవారం పరిశీలించారు. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న చిన్నారుల వివరాలు తెలుసుకుని వారికి కల్పించవలసిన సదుపాయాలు కల్పించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్  ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల అభ్యున్నతికి ప్రగతికి ఏర్పాటు చేసిన ధ్రిస్టి యాప్ లోని పిల్లలయొక్క వివరాలను పరిశీలించారు అలాగే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల బుక్స్ ను వెరిఫై చేసి వారి సామర్థ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి పిల్లలందరికీ పెన్నులను బహుకరించారు. భవిత స్కూల్ టీచర్స్ తంగేళ్ళ శ్రీను, ఏ భవానిలను  అభినందించారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...