వన్ టౌన్ నందు ఉన్న, శ్రీ స్వామి వివేకానంద ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న ఆశ్రమ వాసులు హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆశ్రమ వాసులు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని, హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు కూడా ఆశ్రమ వాసులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ఆశ్రమ వాసులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
వివేకానంద సంస్థ ట్యూషన్ విద్యార్థులు కూడా ఆశ్రమ వాసులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, ఆశ్రమ వాసులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఆశ్రమ వాసులతో సంతోషంగా జరుపుకుంటామని, వారు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మా కోరిక అని తెలియజేశారు

Comments
Post a Comment