ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంది : వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్.... తక్షణమే ధరల స్థిరకరణ, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్...
విద్యుత్ సబ్సిడీ ఇస్తానన్న కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు...
యుద్ధం కారణంగా ఆక్వా ముడిసరుకు రవాణా నిలిచిపోయిందని కుంటి సాకులు చెబుతూ కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులు రోడ్డునా పడేసిందన్నారు.ఒకే సామాజిక వర్గానికి చెందిన దళారీ వ్యవస్థ, కొనుగోలుదారులు సిండికేట్ అయ్యి ఆక్వా రైతు దారుణంగా నష్టపోతున్నారు.
ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ తేడా లేకుండా సబ్సిడీ ఇస్తానన్న పెద్దమనిషి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదన్నారు.దానికి ఉదాహరణ మొన్న జరిగిన ఆక్వా రైతుల చలో విరవాసమే నిదర్శనం అన్నారు.రాష్ట్రంలో 6 లక్షల మంది ఆక్వా రైతులు ఉంటే జగన్మోహన్ రెడ్డి ధరల స్థిరికరణ చేసి చర్యలు చేపట్టారు..జగన్మోహనరెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి మొదటి స్తానం ఉంటే ఇప్పడు ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకో చేస్తుంది...ఆక్వా రైతులకు తక్షణమే ధరల స్థిరకరణ, విద్యుత్ సబ్సిడీ ఇవ్వలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.

Comments
Post a Comment