అమలాపురం, విశాఖ సందేసం...వచ్చే ఏడాది జూన్ 26 నుంచి ప్రారంభంకానున్న గోదావరి పుష్కరాలు పురస్కరించుకుని డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని 21 ఆలయాల పునర్నిర్మాణనికి కోనసీమకు రూ. 23.79 కోట్ల పనులకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. 
శ్రీ కేశవ స్వామి, అన్నపూర్ణ, కాలభైరవ ఆలయాలు, ముఖ మండప పునర్నిర్మాణాలకు రూ.1.65 కోట్లు కేటాయింపు. కాట్రేనికోన కుండలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో వసతి గదులు, అన్నదాన భవనం, మరుగుదొడ్ల నిర్మాణం.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 2 కోట్లు డార్మెటరీ, రథశాల నిర్మాణం, గుర్రాలక్క ఆలయ పునః నిర్మాణం...మరింత అభివృద్ధి దిశగా ముక్తేశ్వరస్వామి (అయినవిల్లి), చెన్నకేశవ స్వామి (పి. గన్నవరం, పోతవరం), కోదండరాము, రామలింగేశ్వరస్వామి (కాట్రేని కోన, నడవపల్లి), మదనగోపాలస్వామి (కాట్రేనికోన, పల్లంకుర్రు), పట్టాభిరామ స్వామి (పామర్రు), ఉమాకొప్పేశ్వర స్వామి (కొత్తపేట, పలివెల) ఆలయాలు ఉన్నాయి.

ఆదునికీకరణ, వసతుల కల్పనకు ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమలో 21 ఆలయాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో దేవాదాయ శాఖ అదికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
మామిడికుదురు మండలం అప్పనపల్లి బాల బాలాజీ దేవస్థానంలో రూ.3 కోట్లు అన్న దానం హాలు, భక్తులకు గదుల నిర్మాణం. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో విశ్వేశ్వర,
శ్రీ కేశవ స్వామి, అన్నపూర్ణ, కాలభైరవ ఆలయాలు, ముఖ మండప పునర్నిర్మాణాలకు రూ.1.65 కోట్లు కేటాయింపు. కాట్రేనికోన కుండలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో రూ.2.50 కోట్లతో వసతి గదులు, అన్నదాన భవనం, మరుగుదొడ్ల నిర్మాణం.
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 2 కోట్లు డార్మెటరీ, రథశాల నిర్మాణం, గుర్రాలక్క ఆలయ పునః నిర్మాణం...మరింత అభివృద్ధి దిశగా ముక్తేశ్వరస్వామి (అయినవిల్లి), చెన్నకేశవ స్వామి (పి. గన్నవరం, పోతవరం), కోదండరాము, రామలింగేశ్వరస్వామి (కాట్రేని కోన, నడవపల్లి), మదనగోపాలస్వామి (కాట్రేనికోన, పల్లంకుర్రు), పట్టాభిరామ స్వామి (పామర్రు), ఉమాకొప్పేశ్వర స్వామి (కొత్తపేట, పలివెల) ఆలయాలు ఉన్నాయి.

Comments
Post a Comment