Skip to main content

అల్లవరంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం.....

అల్లవరం, విశాఖ సందేసం....జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవం పురస్కరించుకుని  మండలం కేంద్రం  అల్లవరం సెంటర్లో జనసేన పార్టీ జెండాను శనివారం  ఆవిష్కరించి కేకును కట్ చేసి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా  జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు నల్లా శ్రీధర్, కల్వకొలను. 

తాతాజీ లింగోలు పండు,ఆర్డీఎస్ ప్రసాద్, నాగ మానస, ఏడిద శీను, పిండి రాజా, ఇసుక పట్ల రఘుబాబు,అల్లవరం మండల జనసేన పార్టీ నాయకులు కంపాటి వీరబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు కంకిపాటి. సుబ్బారావు, సొసైటీ అధ్యక్షులు కంకిపాటి గోపి చికిలే చిట్టిబాబు, బండిగుప్తాపు వీర పండు, చాట్ల  మంగతాయారు, పోలిశెట్టి బాబులు, గుర్రం కృష్ణ, బండిగుప్తాపు చిట్టివెంకన్న, కటారి సుబ్బారావు, వంగ నాయుడు,పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...