గాజువాక శాసన సభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఈరోజు విశాఖపట్నం టీడీపీ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన శెట్టి బలిజ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకట రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారితో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దొమ్మేటి వెంకట రెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమ సమాజ నిర్మాణానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.అదేవిధంగా, శెట్టి బలిజ కులం అభివృద్ధికి తాను తన వంతు సహాయం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు

Comments
Post a Comment