రాజస్థానీ విప్ర వెల్ఫేర్ సంఘ్ (వైజాగ్) వారి ఆధ్వర్యంలో హవా మహల్ లో నిర్వహించిన దుర్గా పూజా కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్
రాజస్థానీ విప్ర వెల్ఫేర్ సంగ్ (వైజాగ్) వారి ఆధ్వర్యంలో హవా మహల్ లో నిర్వహించిన దుర్గా పూజా కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, బీజేపీ పెద్దలు విజయానంద రెడ్డి గారు, రాజ్ కుమార్ గారు, ముఖ్య నాయకులు, సంఘ్ సభ్యులు పాల్గొన్నారు.
Sharma K.V. EDITOR

Comments
Post a Comment