Skip to main content

"*దోమ దౌత్యం* *మనిషి కన్నా మిన్న*"

                       Dr. నండూరి రామకృష్

                                    30.03.2026


ప్రేమ

అనేది 

దోమ

లాంటిది.

కుట్టి వదిలేసి 

దురదకు 

నాంది అవుతుంది.

మగాడి ప్రేమ 

కూడా 

దోమ లాంటిదే.

దోమ దొరికితే 

కొట్టి చంపేస్తాం,

మన దురదకు 

ఉపశమనం 

కలుగ చేస్తాం.

కానీ వేరే 

దోమ పుట్టు 

కొస్తుంది 

మరల, మరల 

కూడుతూనే 

ఉంటుంది.

అలాంటిదే 

కొందరి ప్రేమికుల 

ప్రేమ  కుట్టి 

కుట్టి వదిలేస్తారు.

దోమకు 

చిన్న, పెద్ద,

పేద, బీద తో 

పనిలేదు. 

తన రక్త 

దాహం 

తీర్చుకోవాలి.

అదే మనిషి 

తీరు కూడా.

అందుకే 

దోమ లాంటి 

వాడు మనిషి.

తేడా అయితే 

లైఫ్ స్పాన్ 

మాత్రమే.

దోమలను 

నోవారించ వచ్చు.

కానీ మనిషిని 

మనిషి ప్రవర్తనను 

కాటు వేసే 

గుణాన్ని 

అరికట్టడం 

అంత సులువు 

కాదు.

దోమ దాహం 

కేవలం బ్రతకడానికి 

మనిషి దాహం 

కామ వాంఛ 

తో పాటు ధన 

దాహం, తీరనిది,

నిలువునా 

దహిస్తుంది.

అదే దోమ 

చిన్న రక్తం 

పీల్చి వదిలేస్తుంది 

దోమకు తర 

తమ బేధాలున్నాయి.

దోమ ఇతర 

దోమలను 

కుట్టవు 

అదే మనిషి 

తోటి మనిషి 

మీదనే తన 

దండయాత్ర.

మనిషి తోటి 

మనిషి ఎదుగుదల 

ను భరించలేడు.

మనిషి బ్రతుకు 

హీనాతి హీనం.

దోమకు దహన 

సంస్కారాలతో 

పని లేదు.

మనిషికి మాత్రం 

అవి ఆవశ్యం.

మనిషి మరణింంచిన 

పిదప దహన 

సంస్కారాలు 

చేయాలి లేక 

మట్టిలో పాతి 

పెట్టాలి.

దోమకు పునర్జన్మ 

ఉంటుందో లేదో 

తెలియదు, కానీ 

మనిషి పునర్జన్మ 

నుంచి తప్పించు

కోలేడు, తాను 

చేసిన పాప 

పుణ్యాలను బట్టి 

అన్నది విధితం.

ఏది ఏమైనా 

నేటి కౌమార దశలో 

ఉన్న విద్యార్థినులు 

ప్రేమ అనే మగాడి 

మాయలో పడి 

మోసపోకండి,

మీ మీ అర్ధవo తమైన జీవితాలకు 

ముగింపు పలక

కండి.

అభం శుభం 

తెలియని 

వయస్సులో 

'ప్రేమ' అనే 

మాయ కు 

ఆకర్షితులు 

కాకండి.

తల్లి తండ్రుల 

ప్రేమేయం 

లేకుండా 'ప్రేమ'

అనే మాయ లో 

పడకండి.


నేడు గాజువాక లో 

ప్రియాంక కు జరిగిన 

వాస్తవ సంఘటనను 

దృష్టిలో పెట్టుకుని 

నా మదిలోంచి 

పుట్టిన ఆవేదనకు 

ప్రతిరూపం 

ఈ నా మాటలు.


Dr. నండూరి 

రామకృష్ణ 

30.03.2026

Comments

Popular posts from this blog

మానవ సేవకు మహోన్నత నిదర్శనం- వేదుళ్ల నరవలో శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు

మానవ సేవే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సందేశాన్ని ఆచరణలో నిలబెట్టుతూ సబ్బవరం మండలం వెదుళ్ల నరవ గ్రామంలో నిర్మితమైన శ్రీ సత్యసాయి అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (Urban Sub Health Clinic) నూతన భవనాన్ని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఆరోగ్య కేంద్రం శ్రీ సత్యసాయి సేవా సమితి, కేవీకే మరియు వాల్టేర్ అప్లాండ్స్ సత్యసాయి భజన మండళ్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే మహత్తర సంస్థలు అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి ఈ సంస్థలు అంకితభావంతో ముందుకు రావడం నిజంగా అభినందనీయం అని పేర్కొన్నారు. చాలామందికి సంపద ఉండవచ్చు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే మహత్తర సంకల్పం కొద్దిమందికే ఉంటుందని పేర్కొంటూ, అటువంటి విశాల హృదయంతో స్కూలు, ఆసుపత్రి వంటి ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టిన శ్రీమతి యడ్ల గృహలక్ష్మి గారిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వం చేయాలి అని ఎదురు చూడకుండా స్వచ్ఛందంగ...