Dr. నండూరి రామకృష్ణ
22.03.202
జలం
మూలం
ఇదం
జగత్తు.
జలం
జనం
ప్రభoజనం.
జన
జీవనం
జలం తో
ముడిపడి
ఉంది.
జన
జీవనం తో
పాటు
చరా చర
సృష్టి
జలం పై
ఆధార
పడి ఉంది.
జలం లేనిదే
జనం లేరు,
పంట, వంట
తిండి, లేదు.
తిండి లేకపోతే
జన జీవనం
అస్తవ్యస్థo
మనుగడకే
ముప్పు.
జలాలు
జన జీవనానికి
మూలాలు,
అభివృద్ధి
ఫలాలు,
దోహద
కారకాలు.
జలం లేని
జీవనం దుర్బరం.
అందుకే
జలాన్ని
పరి రక్షించు
కోవడం
మానవ
ధర్మం, కర్తవ్యం.
కలుషితం
కాకుండా
కాపాడు
కోవాలి.
జలం
మానవాళ్లికి
ప్రకృతి
ప్రసాధించిన
వరం.
జలం లేనిదే
ధనం చేకూరదు.
ప్రజానీకం
మనుగడే
ప్రశ్నర్ధకం.
జలాన్ని
గంగమ్మ తల్లి
తో పోలుస్తాం,
గంగా జలం
అంటాం.
పవిత్ర నదులన్నీ
దేవతా స్వరూపాలే.
వర్షా కాలం లో
వరుణుడు
వర్షిస్తాడు.
వేసవి లో సూర్యుడు
ప్రకాశిస్తాడు,
సీతా కాలంలో
ప్రకృతి
పరవశింప
చేస్తుంది.
ఇదంతా
సృష్టి రహస్యం.
కాల చక్ర
మహిమ,
దైవ నిర్ణయం.
అభివృద్ధి
అయినా,
వినాశనం
అయినా,
ప్రకృతి
ప్రకోపాలైన
మానవ
చర్యలే మూలం.
పంచ భూతాలు
నింగి,
నేల,
నీరు,
నిప్పు,
గాలి
వీటిని
అనునిత్యం
అనుక్షణం
సంరక్షించు
కోవాలి,
పరిరక్షించు
కోవాలి
అప్పుడే
ప్రకృతి
వైపరీత్యాల
నుంచి
బయట పడి
మనుగడ
సాగించగలం.
ప్రపంచ
జల దినోత్సవ
శుభాకాంక్షలతో

Comments
Post a Comment