భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ సమక్షంలో బిజెపిలోకి చేరికలు*
ఈరోజు 28-03-2026 శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి విశాఖ పట్నం జిల్లా కార్యాలయంలో
జిల్లా అధ్యక్షులు MMN పరశురామరాజు ఆధ్వర్యంలో వైసిపి సీనియర్ నాయకులు నైదాన శివ శేఖర్ భారతీయ జనతా పార్టీ లోకి చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN మాధవ్ గారు పార్టీ కండువాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Comments
Post a Comment