Dr. నండూరి రామక్రిష్
31.03.202
వ్యాప్తంగా
ఉన్న రాష్ట్ర
రాజధానుల
తో పాటు ప్రధాన
నగరాలలో కూడా
శ్రీ వెంకటేశ్వరుని
ఆలయాల నిర్మింప
తలపెట్టిన TTD
ప్రతిపాదన చాలా
మంచి నిర్ణయం,
ఆహ్వానించ దగ్గ
పరిణామం.
హిందూ బంధువు
లారా మేల్కొనండి
మన మత విశ్వాసాలను మరవకండి,
అన్య మతస్థుల ప్రచారాలకు
ఆకర్షితులు
కాకండి, అడ్డు
కట్ట వేయండి.
లేకపోతే మన
రాబోయే తరాలు
తగిన మూల్యం
చెల్లించు కోక
తప్పదు.
హిందువు అంటే
అందరి బంధువు
అని తెలియచేయండి.
ఇప్పటికే మన
మాతృ భాష,
జాతీయ భాషలు
తెర మరుగవుతున్నాయి
మన మత విశ్వాసా
లను మనం
కాపాడు కోవాలి,
రక్షించుకోవాలి,
మత మౌ డ్యం
కాదు, మనది
మత విశ్వాసం.
గుడులు, గోపురాలు,
ఆలయ సముదాయాలు
మన మత
విశ్వాసాలకు
ప్రతీకలు, మూలాలు,
సంప్రదాయాలకు
ఆలవాలం.
మన మతం
ప్రేమతో
కూడినది,
సమాజ హితం
కోరుకునేది,
అదే మనందరి
అభిమతం.
రాయిని, రప్పని
పూజిస్తాo,
ప్రాచీన కళలను
ప్రోత్సహిస్తాం,
దాన ధర్మాలు
చేస్తాం, పరమ
పదించిన వారికి
ప్రతీ అమావాస్య
నాడు తలచుకుని
తర్పణాలు వదులుతాం,
నదీ జలాలను
పూజిస్తాం,
ప్రకృతిని
ఆరాదిస్తాం.
జీవ హింసం కు
దూరం. మతం
తో పాటు మానవత్వం
తో మన పని.
తిరుమల తిరుపతి
దేవస్థానం వారు
మనకు కొండంత
అండ. కలియుగ
వెంకటేశ్వరుని
ఆశీస్సులు మెండు,
అందుకే దేశ
వ్యాప్తంగా ఉన్న
ప్రతీ ప్రధాన
నగరాలలో
శ్రీ వెంకటేశ్వరుని
ఆలయ నిర్మాణల
ప్రత్తిపాదన
స్వాగతించ దగ్గ
పరిణామం.
సామాన్య
భక్తులలో
భక్తి ప్రపత్తులు
చాటే ప్రక్రియ
నేడు ఆవశ్యం
తద్వారా
ప్రజానీకాన్ని
భక్తి వైపు
మరల్చడం
వల్ల, నేర ప్రవృత్తి
తగ్గి దైవం వైపు
వారి దృష్టిని
మరల్చడం
మంచి చర్యే.
ధర్మ బద్దంగా గా
జీవించాలన్న
ఆలోచన
అందరిలో
కలుగుతుంది.
ఇది కూడా
సుపరిపాలనలో
భాగమే.
అలాగే *అయోధ్య*
లో శ్రీ రామాలయ
నిర్మాణం,
గంగా నది
ప్రక్షాళన,
పర్యావరణ
పరిరక్షణ లాంటి
కేంద్ర ప్రభుత్వ
నిర్ణయాలు
ప్రజా సంక్షేమం లో
భాగమే, అందరి
బాధ్యత,
కర్తవ్యం గా
భావించాలి,
భావి భారతావనిని
అభివృద్ధి పదం
వైపు పరుగులు
తీయించాలి,
ప్రజానీకం లో
ప్రభుత్వాల యెడల
నమ్మకం
పెంపొందించు
కోవాలి.
అప్పుడే
ప్రభుత్వాలు
మనగలుగుతాయి.
Dr. నండూరి
రామక్రిష్ణ
31.03.202
6

Comments
Post a Comment