👉 జీఓ నెం.53 ప్రకారం 11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను CPS నుంచి OPS (Old Pension Scheme) పరిధిలోకి

 తీసుకువచ్చేందుకు అవసరమైన అమలు మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులు ఈరోజు, 9 నవంబర్ 2026న మరికొద్ది సమయంలో విడుదల కాబోతున్నాయి.

👉 ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం సాకారం కాబోతున్న ఈ చారిత్రాత్మక సందర్భంలో...

 👉11 వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు...

👉PRTU-AP సంఘ పక్షాన... మరియు 

👉 ఏపీ జేఏసీ పక్షాన...


💐💐💐 హృదయపూర్వక శుభాభినందనలు! 💐💐💐


*రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు*

Post a Comment

0 Comments