మర్యాద పూర్వకంగా మేయర్ ని కలసిన NARWA COMMITTEE.


విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని: NGGOs COLONY AKKAYYAPALEM RESIDENTS WELFARE ASSOCIATION (NARWA) 250 పైగా కుటుంబాలు వున్న అసోసియేషన్ తాలూకా steering కమిటీ సభ్యులు P V కృష్ణారావు (ప్రెసిడెంట్ ), P V RAMANA MURTHY (వైస్ ప్రెసిడెంట్ ), YOGENDRA PRASAD ( జాయింట్ సెక్రటరీ ), ఢిల్లీరావు (Org. Secretary )మరియు కమిటీ సభ్యులు జగదీశ్వరావు గారు, K V శర్మగారు, కొల్లూరు రామారావు గారు, ch. రామకృష్ణ గారు, మహేశ్వరరావు తదితరులు తమ

 అడ్వైసరి కమిటీ చైర్మన్ అయిన ముక్కా కిశోర్ ఆధ్వర్యంలో మేయర్ శ్రావణి గార్ని, కార్పొరేటర్ నీలవేణి గార్ని మరియు వారి తండ్రి గారైన ముత్యాలనాయుడు గార్ని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది

Post a Comment

0 Comments