ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ప్రారంభం..!*


సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్.*

*దాదాపు 30కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ భేటీ.*

*విశాఖలో ఈ నెల 12, 13 తేదీల్లో "CII పార్టనర్‌షిప్ సమ్మిట్-2026" నిర్వహణపై మంత్రులకు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు.*

Post a Comment

0 Comments