మిత్రులారా, దయచేసి *My TDP లో వచ్చిన కంటెంట్ ని మళ్ళీ ఈ గ్రూపులో పెట్టకండి.*
ఒకే వ్యక్తి రోజుకు 10-15 పోస్టులు పెడుతుంటే, గ్రూపులో ఉన్న మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అందుకే చాలా మంది మూడు సంవత్సరాల క్రితం 1000 ఈ గ్రూపులో నెంబర్స్ గా ఉండేవారు , ఈ గ్రూపులో ఉన్న వాళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు. ఇది మన పార్టీకి నష్టం. అంతేకాకుండా ఈ గ్రూపులో రాష్ట్ర నాయకులు చాలామంది ఉన్నారు క్రియాశీలకంగా సోషల్ మీడియా పార్టీ గ్రాఫ్ పరిశీలకులు గా ఉన్నారు వారిని మనం గౌరవించాలి
My TDP లో వచ్చే కంటెంట్ ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్ లోనూ ఉంటుంది. వాళ్ళు దాన్ని అక్కడే చూస్తారు. మళ్ళీ ఇక్కడ పెట్టి చూడమని చూడండి చెప్పడం కరెక్ట్ కాదు.
*దయచేసి ఈ గ్రూపులో ఇవి మాత్రమే పెట్టండి:*
1. *News Flash / Party Flash News* - పార్టీ కోసం పనికొచ్చేవి
2. *అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి*
3. *వైసీపీ వాళ్ళకి తెలియాల్సిన నిజాలు మీరు వారికి పెట్టే వివరించండి*
*మనం మనమే చూసుకోవడం కాదు. మన వార్తలు బయటి వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి వెళ్ళాలి. అప్పుడే మన పనికి అర్థం ఉంటుంది ( సంస్కారం మంచితనం మర్యాద ఎక్కడో దించు రాదు ఇచ్చిపుచ్చుకోవడంలోనే వస్తుంది ఎవరైనా పార్టీల కోసం ఎందుకు కష్టపడతారు మన అందరితో గౌరవంగా ఉంటారని కలిసి జట్టుగా🙏 (ఎక్కడో ఏదో కంటెంట్ సోషల్ మీడియా పోస్ట్ చూస్తున్నావ్ వారు పక్క పక్క రాష్ట్ర మన రాష్ట్రమా వారు పక్క దేశాలు, రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి లైకులు షేర్లు పెడతాం మీతో తిరిగిన నాయకులు మీకు పరిచయం ఉన్న నాయకులు ఒక్క మంచి పోస్టు సబ్జెక్టు ఉన్న పోస్టు సమాచారం ఇచ్చిన వారికి ఒక అప్రిషేడ్ చేయలేకపోతున్నారు కూడా చాలామంది*
*అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. పెద్ద నాయకులు అర్థం చేసుకోకపోయినా కష్టపడిన శ్రమ పోతే తిరిగి రాదు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ*
*- పీల సత్యనారాయణ శ్రీను* అనకాపల్లిP.A.G.S__iT
-

0 Comments