క్యాన్సర్ ఇంజెక్షన్ ఆసుపత్రికి ₹11 వేలకే వస్తుంటే.. రోగి నుంచి ఏకంగా ₹1.30 లక్షలు వసూలు చేసిన వ్యవహారం ఇటీవల బయటపడింది..! ఇలాంటి దోపిడీ కాంగ్రెస్ పాలనలోనూ కొనసాగింది.... కానీ మోదీ ప్రభుత్వం వచ్చాక 2017లో గుండె స్టెంట్ల ధరలు భారీగా తగ్గించింది.... జన ఔషధి కేంద్రాలను 20 వేలకు పైగా పెంచింది.... తాజాగా 137 రకాల క్యాన్సర్ మందులపై లాభాలను 30 శాతానికి పరిమితి చేయడంతో కొన్ని మందుల ధరలు 96 శాతానికి పైగా తగ్గాయి.... దీంతో రోగులకు ఏటా ₹3,540 కోట్లు ఆదా కానుంది.... కొత్త ధరలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునేందుకు.. కేంద్ర ప్రభుత్వం తనిఖీలు కూడా ఆదేశించింది. మందుల ధరల పేరుతో జరిగే దోపిడీని అడ్డుకోవడానికి ఇలాంటి చర్యలు మరింత అవసరం...!*
0 Comments