విద్య‌విభాగంలో ప‌ర‌మ‌ట సురేష్ బాబుకు డాక్ట‌రేట్‌


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం విద్య విభాగం ప‌రిశోధ‌క విద్యార్థి ప‌ర‌మ‌ట సురేష్ బాబుకు డాక్ట‌రేట్ ల‌భించింది. విద్య విభాగాధిప‌తి ఆచార్య టి.షారోన్ రాజు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో సామాజిక‌-ఆర్ధిక అంశాల‌కు సంబంధించి తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్థుల స‌ర్దుబాటు విధానాలు, మాన‌సిక‌, సామాజిక ల‌క్ష్మ‌ణాల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ నుంచి డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను సురేష్ బాబు స్వీక‌రించారు.

Post a Comment

0 Comments