మొత్తం *24 మండలాలు - 642 పంచాయతీలు*
1వ విడత - 26 నవంబర్ 2026, గురువారం
*అనకాపల్లి రెవెన్యూ డివిజన్ - 10 మండలాలు*
వ.సంఖ్య మండలం పోలింగ్ తేదీ
1 అనకాపల్లి 26-11-2026
2 బుచ్చయ్యపేట 26-11-2026
3 చీడికాడ 26-11-2026
4 చోడవరం 26-11-2026
5 దేవరాపల్లి 26-11-2026
6 కె. కోటపాడు 26-11-2026
7 కశింకోట 26-11-2026
8 మునగపాక 26-11-2026
9 పరవాడ 26-11-2026
10 సబ్బవరం 26-11-2026
2వ విడత - 29 నవంబర్ 2026, ఆదివారం
*నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ - 7 మండలాలు*
వ.సంఖ్య మండలం పోలింగ్ తేదీ
1 నర్సీపట్నం 29-11-2026
2 గొలుగొండ 29-11-2026
3 మాకవరపాలెం 29-11-2026
4 నాతవరం 29-11-2026
5 రవికామతం 29-11-2026
6 మాడుగుల 29-11-2026
7 రోలుగుంట 29-11-2026
3వ విడత - 02 డిసెంబర్ 2026, బుధవారం
*అడ్డరోడ్డు జంక్షన్ రెవెన్యూ డివిజన్ - 7 మండలాలు*
వ.సంఖ్య మండలం పోలింగ్ తేదీ
1 యలమంచిలి 02-12-2026
2 రాంబిల్లి 02-12-2026
3 అచ్యుతాపురం 02-12-2026
4 నక్కపల్లి 02-12-2026
5 పాయకరావుపేట 02-12-2026
6 కోటవురట్ల 02-12-2026
7 ఎస్. రాయవరం 02-12-2026
---
*పోలింగ్ సమయం:* ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు
*లెక్కింపు:* అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి - ఫలితాలు అదే రోజు

0 Comments