విశాఖపట్నం : నా ఆధ్వర్యంలో సుమారు 8 'CII భాగస్వామ్య సదస్సులు' నిర్వహించాం..!*
*ఏ పనిలోనైనా నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం.*
*నాపై నమ్మకంతో ఎందరో పెట్టుబడులకు ముందుకొచ్చారు.*
*వివిధ దేశాల ప్రతినిధులు, 40 మంది అంతర్జాతీయ వక్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు.*
*: 'CII 31వ భాగస్వామ్య సదస్సు'లో సీఎం చంద్రబాబు*

0 Comments