భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి *శత వర్షజయంతి వేడుకల ముగింపు ఉత్సవాలు* శ్రీ సత్యసాయి విద్యావిహర్ రామక్రిష్ణపురము నందు ఘనంగా చేయటకు సంకల్పించడం మైనది.


23-11-2026- సోమవారంబ్రహ్మముహూర్తమున ఓంకార సుప్రభాత నగర సంకీర్తనలోతో కార్యక్రమాలు ప్రారంభమై.. ఉ!! 9-15ని!!లకు ప్రశాంతిపతాకము ఎగురవేసి.. సంస్కృతిక కారక్రమాలు కొనసాగుతూ..ఇటీవలే విద్యలో, ఆటల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రధానము అనంతరము స్వామివారి ప్రత్యేక మహా ప్రసాదము ఏర్పాటు చేయడము జరిగింది.

అలాగే సాయంతరాముకార్యక్రమాలు,  సా!!5-30 గంటలకు దివ్య నామసంకీర్తనతో ప్రారంభించబడి

100 దీపాలుతో సాంస్కృతిక కార్యక్రమాలు, ఉయ్యలోత్సవము,  విందు  కలదు

అందరూ

*సకుటుంబసమేతంగా,* విచ్చేసి *ఆద్యంతము*  తిలకించి, విద్యార్థిని విద్యార్థులుకు ఆశీర్వదించి, స్వామివారి కృపకు పాత్రులు అవ్వగలరని *అందరికి* ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతూ🙏🙏🙏 

ట్రస్ట్ చైర్మన్ మల్లా రామేశ్వరరావు & 

ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రీతిచౌదరి 

*శ్రీ సత్యసాయి విద్యావిహర్* రామక్రిష్ణపురము

Post a Comment

0 Comments