సింహాచలం: నవంబర్ 18ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ...ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారిని బుధవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి. , ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు.. ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా స్వామివారితో పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సమాజం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు గంట్ల శ్రీనుబాబు తెలిపారు.
0 Comments