ప్రి పిహెచ్‌డి ప‌రీక్ష‌లు ప్రారంభం


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం,న‌వంబ‌ర్11:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యంలో ప్రి పిహెచ్‌డి ప‌రీక్ష‌లు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. వ‌ర్సిటీలో జ‌రుగుతున్న ప‌రీక్ష కేంద్రాల‌ను రెక్టార్ ఆచార్య పులిపాటి కింగ్ బుధ‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో, ప‌టిష్టంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ప‌ట్ల ఆయ‌న సంతృప్తి వ్య‌క్తంచేశారు. విద్యార్థుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌రీక్ష‌ల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు సూచించారు.

Post a Comment

0 Comments