విశాఖపట్నం :విశాఖ సందేశం వార్తా వాహిని :నిన్న మరియు ఈరోజు జరిగిన CII PATNERSHIP SUMMIT లో విశేష సేవలు అందించినందుకు గాను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వర్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా ప్రత్యేక ప్రశంసా పత్రమును అందుకున్నారు. దీనికిగాను వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా విశాఖ జిల్లా తరఫున అభినందనలు తెలియజేశారు.


0 Comments