ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు



28 జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాల్లో బీసీలకు 7 స్థానాలు, 661 జెడ్పీటీసీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు, 661 ఎంపీపీ స్థానాల్లో బీసీలకు 152 స్థానాలు, 9,913 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 2,400 స్థానాలు, 13,351 సర్పంచ్ స్థానాల్లో బీసీలకు 3,128 స్థానాలు కేటాయింపు

106 మున్సిపాలిటీల్లో బీసీలకు 36, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3 స్థానాలు

మహిళలకు 50% సీట్లు కేటాయింపు..

Post a Comment

0 Comments