వివేకానంద సంస్థ నిత్య అన్నదాత శ్రీమతి కంచర్ల .సుగుణ రాణి గారి అన్నదానం, వస్త్ర దానం....


కార్తీక మాసం సందర్భంగా, ప్రముఖ సంఘ సేవకురాలు వివేకానంద సంస్థ నిత్య అన్నదాత శ్రీమతి కంచర్ల . సుగుణ రాణి గారు పేదలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పేదలకు వస్త్ర దానం చేశారు. సంస్థ అధ్యక్షులు అప్పారావు మాట్లాడుతూ, వివేకానంద సంస్థ నిత్య అన్నదాతలు కంచర్ల. సుగుణ రాణి  గారి కుటుంబ సభ్యులు సంస్థలో నిత్య అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని , సంస్థకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారని, ఈ సందర్భంగా కంచర్ల సుగుణ రాణి గారికి, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments