విద్య‌విభాగంలో పున్నాన‌ వ‌ర‌ల‌క్ష్మికి డాక్ట‌రేట్‌

 


ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం:ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం విద్య విభాగం ప‌రిశోధ‌క విద్యార్థిని పున్నాన‌ వ‌ర‌ల‌క్ష్మికి డాక్ట‌రేట్ ల‌భించింది. విద్య విభాగాధిప‌తి ఆచార్య టి.షారోన్ రాజు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో 


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పాఠ‌శాల విద్యార్థుల‌లో జీవ‌శాస్త్ర  అభ్య‌స‌నంలో అవ‌రోధాలు అనే అంశంపై జ‌రిపిన ప‌రిశోధ‌న‌కు డాక్ట‌రేట్ ల‌భించింది. ఈ సంద‌ర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజ‌శేఖ‌ర్ నుంచి డాక్ట‌రేట్ ఉత్త‌ర్వుల‌ను పున్నాన వ‌ర‌ల‌క్ష్మి స్వీక‌రించారు.

Post a Comment

0 Comments