నెల్లూరు : కావలిలో ఓ ప్రముఖ వార్తా ఛానల్ విలేఖరి 'సుబ్బారావు'పై దాడి..


*అనకాపల్లి:బైక్ పై వెళ్తుండగా అడ్డగించి, కర్రలతో దాడి చేశారన్న విలేఖరి సుబ్బారావు.*

*కావలి ఎమ్మెల్యే అనుచరులు కొట్టారని బాధితుడు సుబ్బారావు ఆరోపణ.*

*విలేఖరి సుబ్బారావుకు తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు.*

Post a Comment

0 Comments