యోగా మాస్టర్ గారి సేవా తత్పరత....


శ్రీ స్వామి వివేకనంద ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు, యోగా మాస్టర్ గణేష్ మాస్టర్ చలికాలం దృష్ట్యా వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు, ప్రతివారం రాగి పిండి, ఆశ్రమ వాసులకు విద్యార్థులకు స్నాక్స్ ను అందిస్తున్నారు. 

గణేష్ మాస్టర్ వివేకనంద సంస్థ ట్యూషన్ పిల్లలకు ఉచిత యోగ క్లాసులను, భగవద్గీత అధ్యయన క్లాసులను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా నిరంతర సేవలు అందిస్తున్న గణేష్ మాస్టర్ కి సంస్థ అధ్యక్షుల అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు.

Post a Comment

0 Comments