జారీ చేసినవారు: డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం,

విశాఖపట్నం:తేది: 20.11.2026 :ఈ రోజు అనగా తేది. 20.11.2026 న గౌరవ శ్రీ ఎం.అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన గౌరవ శ్రీమతి గొబ్బిళ్ళ విధ్యాదరి, జాయింట్ కలెక్టర్ వారి సమక్షంలో డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కమిటీ సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశం లో డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, విశాఖపట్నం వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లో అమలవుతున్న అన్ని ప్రోగ్రాంల గురించి మరియు ప్రభుత్వం వారు మంజూరు చేసిన నిధులు వినియోగం గురించి వివరించారు.  


జిల్లా కలెక్టర్ వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లో అమలవుతున్న అన్ని ప్రోగ్రాంలు మరియు ప్రభుత్వం నుండి మంజూరు అవుతున్న నిధుల గురించి వివరంగా తదుపరి సమావేశంలో వివరించాలని తెలియచేసారు.            

ఈ సమావేశంలో డా.లూసీ, DIO, డా.బి.ఉమావతి, డి.పి.ఎం.ఒ-ఎన్.హెచ్.ఎం., శ్రీ శశిభూషణ్, డి.పి.ఒ, శ్రీ బి.రమేష్, ఎన్.హెచ్,ఎం.-ఎ.ఒ డెమో శ్రీ బి.నాగేశ్వర రావు గారు, డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కమిటీ సభ్యులు  మరియు శ్రీ బి.నాగభూషణరావు, సహాయ మలేరియా అధికారి వారు పాల్గొన్నారు

      జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి

  విశాఖపట్నం

Post a Comment

0 Comments